Thursday, 19 January 2017
Thursday, 5 January 2017
కిల కిలల అఖిల నిఖిలం
నాకు కన్సొలేషన్ ప్రైజ్ వచ్చిన కవిత |
తెల్లటి పుష్పాల అడుగులతో
పచ్చటి మైదానంలో
సూర్య కిరణాల వెలుగు జివ్వులలో
మదన మందిరాన్ని గెలిచి
వెలుగు నీడలలోన
ఆటలాడుతుంటివా ఓ మయూరి
ఎక్కడికమ్మ నీ ఉరుకులు పరుగులు
చేరవమ్మ ని ఈ సఖుడి చెంతకు
నీ మధురాతి మధురమైన స్పర్శకై
రుదిరం నిరతం నిరిక్షిస్తున్నది
చలి గాలి గిలిగింతలు పెట్టి
గిల్లిగజ్జలాడుతున్నది
చెంతకు చేరవే చెలి
నా విరహ దాహం తిర్చవే ఓ సఖి
నా మనసు గెలిచినా చిన్నదానా
నీ పసిడి అందాలను ఆరగించన
ఓ నృత్య నాయిక..!!
నాట్యమాడుట మాని
ఈ నాట్యశేఖరునిలో ఐక్యమైపోవే
ఓ కిల కిలల అఖిల నిఖిలం..!!
పచ్చటి మైదానంలో
సూర్య కిరణాల వెలుగు జివ్వులలో
మదన మందిరాన్ని గెలిచి
వెలుగు నీడలలోన
ఆటలాడుతుంటివా ఓ మయూరి
ఎక్కడికమ్మ నీ ఉరుకులు పరుగులు
చేరవమ్మ ని ఈ సఖుడి చెంతకు
నీ మధురాతి మధురమైన స్పర్శకై
రుదిరం నిరతం నిరిక్షిస్తున్నది
చలి గాలి గిలిగింతలు పెట్టి
గిల్లిగజ్జలాడుతున్నది
చెంతకు చేరవే చెలి
నా విరహ దాహం తిర్చవే ఓ సఖి
నా మనసు గెలిచినా చిన్నదానా
నీ పసిడి అందాలను ఆరగించన
ఓ నృత్య నాయిక..!!
నాట్యమాడుట మాని
ఈ నాట్యశేఖరునిలో ఐక్యమైపోవే
ఓ కిల కిలల అఖిల నిఖిలం..!!
కలం :అఖిలాశ
మీ
జాని.తక్కెడశిల
జాని.తక్కెడశిల
Subscribe to:
Posts (Atom)