Thursday 19 January 2017




తెలుగు నైన్.కాం లో నా కవిత కొరకు క్లిక్ ఆన్ లింక్ 



సిలికాన్ ఆంధ్ర  వెబ్ సైట్  లో నా కవిత 

క్లిక్ ఆన్ లింక్ 



తెలుగు వన్.కాం లో నా కవిత కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.





manandari.com లో నా కవిత 













http://manandari.com/entries/poetries/rupaayi-kasaayi-telugu-kavita-by-johny-takkedasila 


సాహితి కిరణం మాస పత్రికలో నా కవిత 




సూర్య దినపత్రికలో నా కవిత 








విజ్ఞాన సుధా మాస పత్రికలో నా కవిత 





ధర్మసంస్థానం మాస పత్రికలో నా కవిత 



Thursday 5 January 2017

కిల కిలల అఖిల నిఖిలం

నాకు కన్సొలేషన్ ప్రైజ్ వచ్చిన కవిత
తెల్లటి పుష్పాల అడుగులతో
పచ్చటి మైదానంలో
సూర్య కిరణాల వెలుగు జివ్వులలో
మదన మందిరాన్ని గెలిచి
వెలుగు నీడలలోన
ఆటలాడుతుంటివా ఓ మయూరి
ఎక్కడికమ్మ నీ ఉరుకులు పరుగులు
చేరవమ్మ ని ఈ సఖుడి చెంతకు
నీ మధురాతి మధురమైన స్పర్శకై
రుదిరం నిరతం నిరిక్షిస్తున్నది
చలి గాలి గిలిగింతలు పెట్టి
గిల్లిగజ్జలాడుతున్నది
చెంతకు చేరవే చెలి
నా విరహ దాహం తిర్చవే ఓ సఖి
నా మనసు గెలిచినా చిన్నదానా
నీ పసిడి అందాలను ఆరగించన
ఓ నృత్య నాయిక..!!
నాట్యమాడుట మాని
ఈ నాట్యశేఖరునిలో ఐక్యమైపోవే
ఓ కిల కిలల అఖిల నిఖిలం..!!
కలం :అఖిలాశ
మీ
జాని.తక్కెడశిల