నా మొదటి కవితా సంపుటి అఖిలాశ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో రాజంపేట M.P మిథున్ రెడ్డి గారితో ఓ తీపి జ్ఞాపకం..!!చాల చాల మంచి వ్యక్తీ మిథున్ రెడ్డి అన్నయ్య గారు..!!
నేను రాసిన మొదటి బాల సాహిత్య కథ బాలసుధ వారు నిర్వహించిన పోటిలో కేలవడమే కాకుండా సంకలనంలో కూడా చోటు దక్కింది నిర్వహుకులకి ధన్యవాదములు..!!
విహంగ వెబ్ పత్రికలో నా కవితా..!!
ఆంధ్రప్రభ దినపత్రిక సండే పుస్తకంలో నా కవితా..!!
ఆంధ్రభూమి మెరుపు విజయవాడ శీర్షికలో నేను రచించిన కథ వచ్చింది..!!
టైమ్స్ అఫ్ ఇండియా వైజాగ్ ఎడిషన్ లో మా ప్రతిలిపి గురించి నా పేరుతొ సహా..!!
ఆంధ్రజ్యోతి మరియు సాక్షి దినపత్రికలలో నా గురించి..!!