అఖిలాశ కై ఆశలు
ఆశలెన్నో పెట్టుకున్న
అశువుల భాషలు చెప్పుకోవాలని
ఉహలెన్నో ఉహించుకున్న
నిదుర లోని కల వలె చెదిరిపోయే
ఆదరాల రాగాలెన్నో విందాము అనుకున్న
సంద్ర కెరటం వలె కూలిపోయే
గత స్మ్రుతులెన్నో స్మరించాలి
అనుకున్న
గాలి లోని దీపం వలె ఆరిపోయే
దేహ క్రిడలెన్నో ఆడాలనుకున్న
ఆశలు అడిఅశాలు అయిపోయే
వన్నె కన్యల వలపు సొగసులెన్నో
నింపుకున్న నిత్య సుందరాంగి
మదిని వలచి గెలిచి
విరహాల విరిపాలతో
నన్ను కైవసించి
వగల సెగల
నగ నగ అంద చందాల
మందార అఖిలాశ
నయనాలు నిరతం
నికోరకే నిరిక్షిస్తునాయి
రేపటి అమృతోదయంకై
మీ
జాని.తక్కెడశిల
No comments:
Post a Comment